engage

    Bigboss-4 Telugu : సోహెల్ x అభిజిత్ మధ్య వాగ్వాదం..గంగవ్వ ఫుల్ జోష్

    September 10, 2020 / 07:08 AM IST

    బుల్లితెరపై ప్రసారం అవుతున్న Bigboss-4 Telugu రియాల్టీ షో…రోజులు గడుస్తున్న కొద్ది కంటెస్టెంట్ల రూపాలు ఒక్కొటిగా బయటపడుతున్నాయి. అభిజిత్, సోహెల్ మధ్య వాగ్వాదం, కంటెస్టెంట్ల మధ్య అరియాన చిచ్చు పెట్టడం, ఏడుపులు, హాట్ హాట్ గా షో కొనసాగుతోంది. గంగవ్వ మ�

10TV Telugu News