Home » engagement rules
తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో సోమవారం నాటి ఘటనతో వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి ‘రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్’లో భారత్ కీలక మార్పులు చేసింది. దీంతో అసాధారణ పరిస్థితుల్లో ఆయుధాలను ఉపయోగించే విధంగా సైనికులకు పూర్తి స్వేచ్ఛ లభించింది.&n