ENGENEERING

    ఇంజనీరింగ్ విద్యార్థినిపై యాసిడ్ దాడి

    December 19, 2019 / 09:48 AM IST

    మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరుగుతున్నాయే తప్ప ఆగడం లేదు. ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో బుధవారం(డిసెంబర్-18,2019)ఈ దారుణం చోటుచేసుకుంది. యాసిడ్ దాడిలో ఆ యువతి తీవ్రంగ

10TV Telugu News