Home » engine fire
ఢిల్లీకి చెందిన ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని గోవా విమానశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ప్రయాణికులు సహా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. 180 మంది ప్రయాణ�