Engine Trouble

    రాహుల్‌కి తప్పిన ప్రమాదం : ఫ్లైట్‌లో టెక్నికల్ ప్రాబ్లం

    April 26, 2019 / 05:37 AM IST

    ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న ఫ్లైట్‌లో టెక్నికల్ సమస్య ఏర్పడింది. దీంతో విమానాన్ని ఢిల్లీలో ఎయిర్ పోర్టులో పైలట్లు ల్యాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్..ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

10TV Telugu News