-
Home » England batters
England batters
ఇంగ్లాండ్ బ్యాటర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఆకాశ్ దీప్.. రెండు బంతుల్లో రెండు వికెట్లు.. వీడియో వైరల్
July 4, 2025 / 08:18 AM IST
రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 587 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. శుభ్మన్ గిల్ అద్భుత బ్యాటింగ్ తో 269 పరుగులు చేశాడు.