Home » England County Cricket
మొదటి సారి ఇంగ్లాండ్ కౌంటీలు ఆడుతున్న భారత యువ ఓపెనర్ పృథ్వీ షా అదరగొడుతున్నాడు. రాయల్ లండన్ వన్డే కప్ టోర్నీలో నార్తంప్టన్‌షైర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న షా.. ఓ ద్విశతకం, ఓ సెంచరీతో దుమ్మురేపాడు.
గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న టీమ్ఇండియా యువ ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw) ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. ఇన్ని రోజుల పరుగుల దాహాన్ని తీర్చుకుంటూ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.