Home » England players
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణతో 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆగిపోయింది. వివిధ ఫ్రాంచైజీలలో ఉన్న విదేశీ క్రికెటర్లు బయో బబుల్‌ను వదిలి స్వదేశీ బాట పట్టారు. ఒక్కొక్కరిగా ఐపీఎల్ ఆటగాళ్లు స్వస్థలాలకు చేరుకుంటున్నారు.