Home » England Stumps
టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా చెత్త షో ప్రదర్శించింది. లార్డ్స్‌లో అద్భుత విజయంతో సుదీర్ఘ టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌పై ఆధిక్యం సాధించిన భారత్.. అదే జోరు లీడ్స్‌లో కొనసాగించలేకపోయింది