Home » England vs Australia Ashes Test
జానీ బెయిర్‌స్టో వివాదాస్పద రనౌట్ పై ఆసీస్ మీడియాకూడా ఇంగ్లాండ్ జట్టుపై విమర్శల దాడికి దిగింది. ఈ క్రమంలో ‘ద వెస్ట్ ఆస్ట్రేలియాన్’ అనే పత్రిక ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మార్ఫింగ్ ఇమేజ్ను ప్రచురించింది.