-
Home » Englipula Batukamma
Englipula Batukamma
తీరొక్క పూలు..కోటి కాంతులు : ఎంగిలిపూల బతుకమ్మతో సంబురాలు షురూ
September 28, 2019 / 01:28 AM IST
బతుకమ్మ పర్వాన్ని ఘనంగా జరుపుకునేందుకు తెలంగాణ ముస్తాబైంది. సెప్టెంబర్ 28వ తేదీ శనివారం ఎంగిలిపూల బతుకమ్మతో సంబురాలు మొదలు కానున్నాయి. 9 రోజుల పాటు ఊరూవాడా తీరొక్క పూలు… కోటి కాంతుల్ని వెదజల్లనున్నాయి. సాయంత్రం హన్మకొండ వేయిస్తంభాల గుడిల�