Home » English Teaching In AP
ఆంధ్రప్రదేశ్లో ఇకపై అన్ని డిగ్రీ కోర్పులు ఆంగ్లంలోనే కొనసాగనున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుండే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. ఇప్పటికే అన్ని ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ కళాశాలకు ఆ మేరకు అదేశాలను జారీచేశారు.