-
Home » English team
English team
ENG vs IND: టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యల్ప పరుగులతో విజయం.. గతంలో ఒక్క పరుగుతో గెలిచిన 2 జట్లు ఉన్నాయ్.. ఫుల్ డీటెయిల్స్
August 4, 2025 / 06:01 PM IST
టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండు సందర్భాల్లో జట్లు ఒక్క పరుగు తేడాతో విజయం సాధించాయి. మొదటి సారి 1993 జనవరి 23 నుంచి 26 వరకు అడిలైడ్‌లో ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య జరిగిన టెస్ట్‌లో జరిగింది. రెండవసారి 2023 ఫిబ్రవరిలో న్యూజిలాండ్-ఇంగ్లాండ్ మధ్య వెల�