Home » Enno Ratrulosthayi
నందమూరి కళ్యాణ్ రామ్ గతేడాది ‘బింబిసార’ మూవీతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ డ్యుయెల్ రోల్లో కనిపించగా, ఈ మూవీలో ఆయన పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. ఇక ఈ సినిమాను దర�
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అమిగోస్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఆయన నటించిన లాస్ట్ మూవీ ‘బింబిసార’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకోవడంతో, ఈసారి కళ్యాణ్ రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అని అ�