Home » enook electronic scooter
సోషల్ మీడియాలో రెగ్యులర్ ఫోటోషూట్స్ తో సందడి చేసే నటి పూజిత పొన్నాడకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రేజ్ తోనే ఈ అమ్మడితో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేయించింది ఒక సంస్థ. ఇక ఈ ఈవెంట్ లో పూజిత పొట్టి డ్రెస్ అందాలతో ఆకట్టుకుంది.