Entamanchi Vadavura

    ఎంత మంచివాడవురా ప్రీ రిలీజ్ : నా కోరిక తీరింది – జూ.ఎన్టీఆర్

    January 8, 2020 / 04:06 PM IST

    ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసిన అన్న కళ్యాణ్..మంచి కుటుంబసమేత చిత్రం చేయాలని తనకు కోరిక ఉండేదన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ కోరిక వేగ్నేశ ద్వారా నిజమౌతుందన్నందుకు ఆనందంగా ఉందన్నారు. కృష్ణ ప్రసాద్ తమ కుటుంబంలో ఒక సభ్యుడని వివరించారు. మంచి చిత్ర�

10TV Telugu News