Home » Entha Manchivadavuraa
టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం ఫేమ్ సతీష్ వేగేష్న దర్శకత్వంలో తన 17వ సినిమా చేస్తున్నాడు. ‘ఎంత మంచివాడవురా’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రూపొందుతుంది. Read Also