Home » Entrance Tests
తెలంగాణలో పలు కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల తేదీలను ఇవాళ విద్యాశాఖ విడుదల చేసింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మాల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ మే 7 నుంచి ప్రారంభమై 14 వరకు కొనసాగుతుంది. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశ పరీక్షలు