-
Home » ENTRENCE EXAM
ENTRENCE EXAM
Admissions : మిలటరీ కాలేజ్ లో 8వ తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 25తో ముగియనున్న తుదిగడువు
April 23, 2022 / 12:58 PM IST
ఎంపిక కోసం ప్రత్యేకమైన ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ ఎంట్రెన్స్ టెస్ట్ జూన్ 4న నిర్వహించనున్నారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులందరూ వైవా-వాయిస్ రౌండ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.