Entrusted

    ORRపై ఫ్రీ జర్నీ : రద్దీ పెరిగిందా..అయితే టోల్ ఫీజు లేదు

    March 1, 2019 / 01:57 AM IST

    ఔటర్ రింగ్ రోడ్డుపై సాఫీగా ప్రయాణించాలని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అది నెరవేరదు. కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇక ఈ సమస్యకు చెక్ పడనుంది. హెచ్ఎండీఏ దీనిపై దృష్టి సారించింది. క�

10TV Telugu News