Home » entry into the YPC party
టీడీపీ నేత..మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్న క్రమంలో గంటా వైసీపీలో చేరడాన్ని మంత్రి అవంతి శ్రీనివాసరావు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అవంతి కూడా గంటాపై ఫైర్అవుతున్నారు. పదవులు ఎక్కడ ఉంటే