enuguthuni

    అమ్మఒడి డబ్బులు అడిగాడని విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపల్

    February 4, 2021 / 07:32 PM IST

    The principal who beat the student in visakha : ఏపీ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే తనకు అమ్మఒడి రాలేదని అడిగిన ఓ విద్యార్థిపై ప్రిన్సిపల్ దాడి చేశాడు. నడిరోడ్డుపై ఎడా పెడా కొట్టాడు. విశాఖ జిల్లా కశింకోట మండలం ఏనుగుతున�

10TV Telugu News