Home » Eoin Morgan retirement
2022జూన్ 28న అంతర్జాతీయ క్రికెట్కు ఇయాన్ మోర్గాన్ గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్ల ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ట్విటర్ వేదికగా మోర్గాన్ వెల్లడించారు.