EOS-01

    మరో ప్రయోగానికి ఇస్రో రెడీ.. ఈ మధ్యాహ్నమే PSLV C-49 కౌంట్ డౌన్..

    November 6, 2020 / 11:53 AM IST

    ISRO PSLV C49 count down : మరో ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సిద్ధమైంది. 9 నెలల విరామం తర్వాత ఇస్రో ఈ ప్రయోగానికి రెడీ అయింది. ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం 1:02 గంటలకు PSLV C-49 కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపు (శనివారం) మధ్యాహ్నం 3:02 గంటలకు తొలి �

10TV Telugu News