Home » EPFO 3.0 Launch
EPFO 3.0 Launch : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) త్వరలో EPFO 3.0 వెర్షన్ ప్రారంభించనుంది. PF నుంచి డబ్బును విత్ డ్రా చేయడంతో పాటు డేటాను అప్డేట్ చేసుకోవడం వంటి అన్ని పనులు క్షణాల్లో పూర్తి అవుతాయి.