Home » EPFO Cancelled Cheque
EPFO : ప్రావిడెంట్ ఫండ్ నుంచి డబ్బులను ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు. ఆన్లైన్లో పీఎఫ్ విత్డ్రా కోసం క్యాన్సిల్ చెక్కును అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం రెండు రోజుల వ్యవధిలో డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి.