Home » EPFO company
పీఎఫ్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఈపీఎఫ్వో సంస్థ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)ను ప్రవేశపెట్టిన తర్వాత ఉద్యోగులకు ఈ దిగులంతా దూరమైంది.