epic comeback

    US Open 2019 : 19వ గ్రాండ్ స్లామ్ టైటిల్ దక్కించుకున్న నాదల్

    September 9, 2019 / 04:56 AM IST

    స్పెయిన్ బుల్ గా పేరు తెచ్చుకున్న స్టార్ టన్నిస్ ప్లేయర్ రఫెల్ నాదల్ కెరీర్‌లో 19వ గ్రాండ్‌ స్లామ్ టైటిల్ దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన 2019 యూఎస్ ఓపెన్  మెన్స్ సింగిల్స్ ఫైనల్స్ లో అద్భుత ప్రదర్శన చేసి డానిల్ మెద్వదేవ్‌పై విజయం సాధించాడు

10TV Telugu News