Home » Epic Final vs Stefanos Tsitsipas
ఫ్రాన్స్‌లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ 2021 పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ సీడ్ నోవాక్ జకోవిచ్ విజేతగా నిలిచాడు. హోరాహోరీగా ఫైనల్ పోరులో జకోవిచ్, సిట్సిపాస్ తలపడ్డారు.