EPIVAC CORONA VACCINE

    రష్యా రెండో కరోనా వ్యాక్సిన్ రెడీ

    October 9, 2020 / 08:28 PM IST

    Russia’s second coronavirus vaccine: ప్రపంచంలోనే తొలిసారిగా ఆగస్టు నెలలో స్పుత్నిక్ వీ పేరుతో కరోనా వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి విడుదల చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చిన రష్యా..ఇప్పుడు మరో కరోనా వ్యాక్సిన్ ను సిద్దం చేసింది. అక్టోబర్-15న రష్యా ..తన రెండో కరోనా వ్యాక్�

10TV Telugu News