-
Home » Erasing Memories
Erasing Memories
చెడు జ్ఞాపకాలను మర్చిపోవడం అంతసులువుకాదు. కాకపోతే సైన్స్ సాయం చేస్తానంటోంది!
July 18, 2020 / 09:03 PM IST
తీపి జ్ఞాపకాలు.. ఎంతో మదురంగా ఉంటాయి. గుర్తొచ్చినప్పుడల్లా ఆనందంగా అనిపిస్తుంటుంది.. అదే చెదు జ్ఞాపకాల జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. మనస్సును గాయపర్చేలా అనిపిస్తుంటాయి. మంచి జ్ఞాపకాలను మరిచిపోయినంత తొందరగా చెడు జ్ఞాపకాలను మరిచిపోలేమంటార�