-
Home » Erectile dysfunction (ED)
Erectile dysfunction (ED)
పోర్న్ ఎక్కువగా చూసే మగాళ్లలో అంగస్థంభన సమస్య తీవ్రమవుతుంది…లేటెస్ట్ స్టడీ
July 28, 2020 / 04:52 PM IST
పోర్న్ వీడియోలు ఎక్కువగా చూస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. పోర్న్ ఎక్కువగా చూసేవారిలో అంగస్థంభన సమస్య తీవ్రంగా ఉంటుందని ఓ కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది. అశ్లీల వీడియోల చూడటమనేది.. అంగస్తంభన పనితీరుతో ముడిపడి ఉందని పరిశోధకులు అంటున్నారు. పోర�