Home » Erra Gangireddy
బెయిల్ కోసం వేచి చూస్తున్న ఎర్రగంగిరెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
జూన్ 2 వరకు రిమాండ్ విధించిన సీబీఐ కోర్టు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో నిందితుడు చంచల్ గూడ జైలుకే. వివేకా కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న ఎర్రగంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయారు. దీంతో ఈకేసులో నిందితులుగా ఉన్న భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు ఎర్రగంగిరెడ్డి కూడా చంచ�
సీబీఐ కోర్టులో లొంగిపోనున్న గంగిరెడ్డి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో సీబీఐ కోర్టు ఐదుగురు నిందితులకు సమన్లు జారీ చేసింది. ఎర్రగంగిరెడ్డితో పాటు ఐదుగురు నిందితులను సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి.