ERUPTION

    న్యూజిలాండ్ లో పేలిన అగ్నిపర్వతం…ఐదుగురు టూరిస్టులు మృతి

    December 9, 2019 / 04:11 PM IST

    టూరిస్టుల కేంద్రంగా ప్రఖ్యాతి చెందిన న్యూజిలాండ్ లోని  వైట్ఐలాండ్ అగ్నిపర్వతం అకస్మాత్తుగా పేలింది. భారత కాలమారం ప్రకారం సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనేక మంది అక్కడ చిక్కుకుని పోయా�

10TV Telugu News