Home » escape from hospital
కల్లు లేక ఆసుపత్రిని నుంచి పారిపోయాడు కరోనా రోగి.. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో గురువారం చోటుచేసుకుంది. పిట్లం మండలం తిమ్మానగర్ గ్రామానికి చెందిన కరోనా బాధితుడు (55) కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు.
ఒడిషా లోని కటక్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తూ... జైలు నుంచి తప్పించుకుని, తెలంగాణ,జహీరాబాద్ రూరల్ పరిధిలోని హుత్నూర్ లో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కిన గ్యాంగ్ స్టర్ హైదర్ (60) కేసులో కొత్తట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి.