Home » escape with COVID-19
ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ మెడికల్ కాలేజీలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. కరోనా అనుమానితుల నుంచి సేకరించిన నమూనాలను కోతులు ఎత్తుకెళ్లాయి. కరోనా పరీక్షలు జరిపిన తర్వాత ఆ టెస్ట్ కిట్లను ఓ ల్యాబ్ టెక్నీషియన్ తీసుకుని వెళ్తుండగా కోతులు అతనిపై దాడి �