Home » Esha Chawla gets Corona
తాజాగా సోషల్ మీడియా ద్వారా తనకు కరోనా సోకినట్టు వెల్లడించింది ఇషా చావ్లా. ''నాకు కరోనా సోకింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను. డాక్టర్స్ చెప్పినట్లు అన్ని పాటిస్తున్నాను....