Home » esim cards
Airtel CEO Gopal Vittal : ఎయిర్టెల్ యూజర్లకు మెరుగైన వినియోగదారు అనుభవం, భద్రతా చర్యలు వంటి ప్రయోజనాలను అందించేందుకు సాంప్రదాయ ఫిజికల్ సిమ్ కార్డ్లకు బదులుగా ఇ-సిమ్ తీసుకోవాలని కంపెనీ సీఈఓ గోపాల్ విట్టల్ సూచించారు.