-
Home » ESPO
ESPO
Russian crude: ఆ విషయంలో చైనాను వెనక్కి నెట్టి నెంబర్ వన్‌గా నిలిచిన భారత్
September 1, 2022 / 09:15 PM IST
రష్యన్ ముడి చమురు అయిన ఈఎస్‌పీఓ దిగుమతుల్ని భారీగా పెంచింది భారత్. రష్యా నుంచి గతంలో చైనా ఎక్కువగా ఈ రకం చమురును కొనేది. కానీ, ఇప్పుడు భారత్ ఈ చమురును అధికంగా కొంటోంది. ఈ విషయంలో చైనాను దాటిన భారత్ మొదటి స్థానంలో నిలిచింది.