Essay

    తలకెక్కిన కిక్కు : SI కాలు విరిచేసిన తాగుబోతులు 

    January 2, 2020 / 06:28 AM IST

    వికారాబాద్ జిల్లా అనంతగిరిలో తాగుబోతులు రెచ్చిపోయారు. వాహనాలు తనిఖీలు చేస్తున్న ఎస్సై శ్రీకృష్ణపైకి ఓ కారు దూసుకుపోయింది. దీంతో ఎస్సైకు తీవ్రంగా గాయాలయ్యాయి. కాలు విరిగిపోయింది. వెంటనే  ఎస్సై ను వెంటనే హాస్పిటల్ కు తరలించారు. అనంతరం అదుప

10TV Telugu News