-
Home » Ester Noronha comments on Divorse with Noel Sean
Ester Noronha comments on Divorse with Noel Sean
Ester Noronha: విడాకుల తరువాత నోయెల్ నాపై నెగటివ్ ప్రచారం చేశాడు.. యాసిడ్ పోస్తానంటూ బెదిరింపులు.. నటి ఎస్తర్ నోరోన్హ!
November 6, 2022 / 02:36 PM IST
నటి ఎస్తర్ నోరోన్హ.. సునీల్ హీరోగా నటించిన "భీమవరం బుల్లోడు" సినిమాతో తెలుగు వారికీ దగ్గరయిన నటి. కొంకణి ఫిలిం ఇండస్ట్రీలో సింగర్ గా పాపులర్ అయిన ఈ భామ తెలుగు, కన్నడ, కొంకణి భాషలో నటించింది. దర్శకుడు తేజ తెరకెక్కించిన '1000 అబద్దాలు' సినిమాతో టాలీవ