Home » Ester Noronha photos
నటి ఎస్తర్ నోరాన్హా తాజాగా ఓ సినిమా ఈవెంట్లో ఇలా చీరకట్టుతో హాట్ ఫోజులతో అలరించింది.
టాలీవుడ్ టు బాలీవుడ్ పలు సినిమాల్లో నటించిన ఈస్టర్ నోరోన్హా.. ప్రముఖ ఛానల్ ప్రసారమయ్యే సూపర్ క్వీన్స్ సీజన్ 2 లో సందడి చేసింది. ఈ ప్లాట్ఫార్మ్ బుట్టబొమ్మ లుక్ లో కనిపించి అందర్నీ ఆకట్టుకుంది.