-
Home » ester noronha second marriage
ester noronha second marriage
రెండో పెళ్లిపై ఎస్తర్ నోరోన్హా సర్ప్రైజ్ పోస్ట్.. వరుడు ఎవరంటే?
September 13, 2025 / 11:04 AM IST
టాలీవుడ్ హీరోయిన్ ఎస్తర్ నోరోన్హా(Ester Noronha) రెండో పెళ్లి చేసుకోబోతుందా అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ అమ్మడు తన ఇన్స్టాగ్రామ్ లో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది.