Etawah District

    UP Accident : లోయలో పడిన ట్రక్..11మంది మృతి..

    April 10, 2021 / 10:36 PM IST

    UP Accident ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఇటావా జిల్లా రవెనెలో అదుపు తప్పిన డీసీఎం వాహనం లోయలోకి దూసుకెళ్లడంతో 11 మంది దుర్మరణం చెందారు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకు�

10TV Telugu News