Home » Etawah SSP
పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. యూపీలో 16 మంది చనిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగుతోంది. రాళ్లతో పోలీస�