Home » Etela Rejender Resign
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్ శివారు శామీర్‌పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఈటల తన నిర్ణయాన్ని తెలిపారు.