ETH

    శుక్రుడు మీద అగ్నిపర్వతాలు పేలుతున్నాయి

    July 21, 2020 / 03:44 PM IST

    భూమిపై అగ్నిపర్వతాలు ఉన్నట్టే శుక్ర గ్రహంపై కూడా అగ్నిపర్వతాలు ఉన్నాయట. శుక్రునిపై 37 అగ్నిపర్వత ప్రాంతాలను సైంటిస్టులు గుర్తించారు. గతంలో ఊహించినంత శుక్ర గ్రహం.. భౌగోళికంగా జడంగా ఉండకపోవచ్చని సూచించారు. వీనస్ (శుక్ర గ్రహం) కీలకమైన రహస్యాన్

10TV Telugu News