Home » Etoile d'Or award
బాలీవుడ్ సూపర్‌స్టార్ రణవీర్ సింగ్.. నార్త్ ఆఫ్రికా మొరాకోలో జరిగే "మర్రకేచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్"లో అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. రణవీర్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రాలు.. 'బాజీరావ్ మస్తానీ', 'గల్లీ బాయ్' మరియు 'పద్మావత్' సినిమా�