Home » EU regulator
కరోనా థర్డ్‌వేవ్ భయాల నడుమ ఊరటనిచ్చే వార్త వెలువడింది. పిల్లలు అత్యవసరంగా వాడేందుకు మరో కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అమెరికా ఫార్మా దిగ్గజం మోడెర్నా తయారు చేసిన పిల్లల వ్యాక్సిన్‌కు యూరోపియన్ యూనియన్ ఆమోదం తెలిపింది.