-
Home » eunuch
eunuch
కాంగ్రెస్ నేతను నపుంసకుడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ
November 16, 2023 / 08:03 PM IST
గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి రాష్ట్రంలోని టోంక్ కు ఆమె వచ్చారు. అక్కడ నిర్వహించిన సభలో ఆమె ప్రసంగిస్తూ అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.